Feb 11, 2020

ముకుల్ రోహత్గిని నియమించడంపై పిల్


v రాజధాని అమరావతి కేసులకు ముకుల్ రోహత్గిని నియమించడంపై పిల్ దాఖలు ప్రభుత్వం తరపున వాదించేందుకు ముకుల్ రోహత్గి నియామకాన్ని సవాల్ చేస్తూ పిల్ రూ.5 కోట్లు ఫీజు చెల్లింపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు ప్రభుత్వం తరపున రోహత్గిని నియమించడం న్యాయవాదుల చట్టానికి విరుద్ధమంటూ పిల్ ముకుల్ రోహత్గికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.



No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...