Feb 17, 2020

ఏపీలో పడిపోయిన తలసరి ఆదాయం



v టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఏపీ తలసరి ఆదాయాన్ని రూ. 93 వేల నుంచి రూ.1,64,000కు పెరిగింది. 
 v 2014-15లో రూ. 93,903 ఉన్న తలసరి ఆదాయం 2015-16లో రూ.1,08,002కు 2016-17లో రూ.1,24,401కు, 2017-18లో రూ.1,43,935కు, 2018-19లో రూ.1,64,025లకు పెరిగింది.
 v అంటే సగటున ఏడాదికి రూ.14,000 పెంచుకుంటూ వచ్చింది.
 v 2017-18, 2018-19ల మధ్య రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధిరేటు: 13.96%
 v వైసీపీ ప్రభుత్వంలో తలసరి ఆదాయం భారీగా పడిపోయింది. గత ఏడాది అక్టోబర్‌లో  జగన్ గారు ప్రధానికి ఇచ్చిన వినతి పత్రంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,29,000లకు పడిపోయినట్లు తెలిపారు.
 v మొదటి నాలుగు నెలల్లోనే రూ.35వేల పడిపోయింది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...