Jun 14, 2024

ఏపీ మంత్రుల శాఖలు

 

  • నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్

  • కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,  గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖలు

  • నారా లోకేష్‌ : మానవ వనరులు అభివృద్ధి, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖలు

  • కింజరాపు అచ్చెన్నాయుడు : వ్యవసాయశాఖ

  • నాదెండ్ల మనోహర్‌ : ఆహారం, పౌరసరఫరాల శాఖ

  • వంగలపూడి అనిత : హోం మంత్రిత్వ శాఖ

  • పొంగూరు నారాయణ : పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి

  •  కొల్లు రవీంద్ర : గనులు, ఎక్సైజ్ శాఖ 

  • సత్యకుమార్‌ యాదవ్‌ : ఆరోగ్యశాఖ

  • నిమ్మల రామానాయుడు : నీటిపారుదల శాఖ

  • మహ్మద్‌ ఫరూఖ్‌ : న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం

  • ఆనం రామనారాయణరెడ్డి : దేవాదాయ శాఖ

  • పయ్యావుల కేశవ్‌ : ఆర్థిక శాఖ

  • అనగాని సత్యప్రసాద్‌ : రెవెన్యూ శాఖ

  • కొలుసు పార్థసారథి: హౌసింగ్‌, I &PR శాఖలు

  • డోలా బాలవీరాంజనేయస్వామి: సాంఘిక సంక్షేమ శాఖ

  • గొట్టిపాటి రవికుమార్‌ : విద్యుత్‌ శాఖ

  • కందుల దుర్గేష్‌ : పర్యాటకం, సాంస్కృతిక శాఖలు, సినిమాటోగ్రఫీ

  • గుమ్మడి సంధ్యారాణి : స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు

  • బీసీ జనార్థన్‌ : రహదారులు, భవనాల శాఖలు

  • టీజీ భరత్‌: పరిశ్రమల శాఖ

  • ఎస్‌.సవిత : బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ శాఖలు

  • వాసంశెట్టి సుభాష్‌ : కార్మిక, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌

  • కొండపల్లి శ్రీనివాస్‌ : సూక్ష, చిన్నతరహా,మధ్యతరహా(MSME),   గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(SERP), NRI ఎంపర్‌పమెంట్‌ శాఖలు

  • మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి: రవాణా, యువజన, క్రీడా శాఖలు

No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...