ఏపీ సెక్రటేరియట్‌లో ఎవరికి ఏ ఛాంబర్ ?
అమరావతి: ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్ తోపాటు ఇతర మంత్రులకు జీఏడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) ఛాంబర్లు కేటాయించింది.
బ్లాక్-01 : సీఎం నారా చంద్రబాబు
బ్లాక్-02 : ఏడుగురు మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
మంత్రి నాదెండ్ల మనోహర్
పొంగూరి నారాయణ
కందుల దుర్గేష్
వంగలపూడి అనిత
పయ్యావుల కేశవ్
ఆనం రామనారాయణ రెడ్డి
బ్లాక్-03 : ఐదుగురు మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు
గొట్టిపాటి రవికుమార్
కొల్లు రవీంద్ర
గుమ్మిడి సంధ్యారాణి
డోలా బాల వీరాంజనేయుల స్వామి
ఎన్ఎండీ ఫరూక్
బ్లాక్-04 : ఎనిమిది మంది మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు
నారా లోకేష్
అనగాని సత్యప్రసాద్
కింజరపు అచ్చెన్నాయుడు
ఎస్. సవిత
టీజీ భరత్
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
కొలుసు పార్థసారథి
నిమ్మల రామానాయుడు
బ్లాక్-05 : ఐదుగురు మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు
బీసీ జనార్జన్ రెడ్డి
కొండపల్లి శ్రీనివాస్
వాసంశెట్టి
సత్యకుమార్
No comments:
Post a Comment