Feb 20, 2020

ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు భారీ భద్రత


v నీరుకొండ వద్ద ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే  ఏపీఐఐసీ చైర్మన్ రోజాను అడ్డుకున్న రైతులు. రోజా రాకను తెలుసుకొని యూనివర్సిటీ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. పోలీసుల వలయంలో నుంచి ఆమెని  యూనివర్సిటీ లోపలకీ తీసుకువెళ్లారు. ఆమె బయటకు రాకుండా అడ్డుకోవాలని  యూనివర్సిటీని అన్ని వైపులా రైతులు దిగ్బంధించారు. యూనివర్సిటీ ప్రాంతం ఉద్రిక్తంగా మారడంతో భారీ పోలీస్ భద్రతతో సమ్మిట్ మధ్యలోనే ఆమెని పంపించారు. 


No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...