Feb 20, 2020

426 మంది రైతులపై కేసులు


v ఫిబ్రవరి 19న  తహశీల్దార్ వాహనాన్ని ఆపిన ఘటనలో  కృష్ణాయపాలెంకు చెందిన 426 మందిపై మంగళగిరి రూరల్ పోలీస్‍స్టేషన్‍లో 7 సెక్షన్ల కింద  కేసులు నమోదు చేశారు. సర్వే కోసం వచ్చిన  తహశీల్దార్‌ ను  రైతులు అడ్డుకున్నారు. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి యత్నించారని  తహశీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా  మందడంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు.

No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...