Jan 5, 2020

ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని నిర్మాణ వ్యయం


§    ఇప్పటి వరకు రూ.10వేల కోట్లకు పైనే ఖర్చు.
§  సీఆర్డీఏ అంచనాల ప్రకారం మొత్తం ఖర్చు రూ.1,09,023 కోట్లు.
§  తొలి దశ వ్యయం రూ. 52,837 కోట్లు.
§  టెండర్లు పిలిచిన పనుల వ్యయం రూ.42,170 కోట్లు.
§  ప్రారంభమైన పనుల విలువ రూ.41,677 కోట్లు.
§  చెల్లించిన బిల్లులు రూ. 5,674 కోట్లు.
§  చెల్లించవలసిన బకాయిలు రూ. 1,800 కోట్లు.
§  కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వ్యయం రూ. 250 కోట్లు.
§  పేదలకు 5,024 గృహాల నిర్మాణానికి రూ. 305 కోట్లు.
§  కౌలు, పింఛన్లు, రుణ వితరణ, సామాజిక వసతుల ఖర్చు రూ.1,300 కోట్లు.
§  ప్రణాళికలు, డిజైన్లు, ఆర్కిటెక్చర్, కన్సల్టెన్సీ సంస్థల ఖర్చు రూ.400 కోట్లు.
§  నిర్మించినవి వెలగపూడిలో శాసనసభ భవనాలు, సచివాలయం, నేలపాడులో జ్యుడిషియల్ కాంప్లెక్స్, తుళ్లూరులో సీఆర్డీఏ కార్యాలయం, కరకట్ట వెంట ప్రజావేదిక (జగన్ ప్రభుత్వం కూల్చివేసింది), కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం.
§  నిర్మాణంలో ఉన్నవి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులకు అపార్ట్ మెంట్లు. ఇవన్నీ 55 నుంచి 90 శాతం వరకు పూర్తి అయ్యాయి.
§  మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ అధికారులకు బంగ్లాల నిర్మాణం 90 శాతం పూర్తి.
§  సీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్, ఎక్స్ పీరియన్స్ సెంటర్.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...