Jan 5, 2020

అమరావతిలోని 53,748 ఎకరాల వివరాలు



అంశం
ఎకరాలు
ల్యాండ్ పూలింగ్ పథకం కింద ఇచ్చిన భూమి
34,281
ల్యాండ్ అక్విజేషన్(ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చినది)
4,300
గవర్నమెంట్ ఎక్సటెండెడ్ హ్యాబిటేషన్స్ ల్యాండ్ (రివర్, వాటర్ బాడీస్, ఫారెస్ట్ ప్రాంతం, హిల్స్)
15,167
ఎక్స్ టెండెడ్ హ్యాబిటేషన్ ఇన్ పట్టా ల్యాండ్
3,280
ట్యాంక్, రివర్, వాటర్ బాడీస్
6,441
ప్రభుత్వ లంక భూములు
1,533
కొండలు, పోరంబోకు
1,109
రిజర్వు ఫారెస్ట్
581
గ్రామ స్థలాలు
642
ప్రభుత్వ భూములలో ఎక్స్ టెండెడ్ హ్యాబిటేషన్
268
వాగులు, రోడ్లు, డొంకలు, కాలవలు
1,313
మొత్తం
53,748

ల్యాండ్ పూలింగ్ కు నోటిఫికేషన్ ఇచ్చిన పరిధి    : 38,581
ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ         : 1-1-2015
58 రోజుల్లో ఫిబ్రవరి 28, 2015 నాటికి సేకరించిన భూమి : 33,000
రాజధాని కోసం ఇంత భూమి రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడం ప్రపంచ రికార్డ్.          `      

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...