Jan 5, 2020

ప్రజా రాజధాని అమరావతిలో భవన నిర్మాణాలు



17.02.2016 : వెలగపూడి తాతాల్కిక సచివాలయానికి  శంకుస్థాపన.
25.04.2016 : తాత్కాలిక సచివాలయం (ఐజీసీ-ఇంటెర్మ్ గవర్నమెంట్ కాంప్లెక్స్)ప్రారంభోత్సవం.
03.10.2016 : సచివాలయం ఉద్యోగులు పూర్తి స్థాయిలో బాధ్యతల స్వీకారం.
   మొత్తం ఖర్చు రూ.515.19 కోట్లు.  7 నెలల వ్యవధిలోనే నిర్మాణం పూర్తి చేశాం. 
   2016    నుంచి దాదాపు ఆరు వేల మంది ఉద్యోగులు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
18.08.2016 : శాసనసభ భవన నిర్మాణానికి శంకుస్థాపన.
02.03.2017 : శాసనసభ భవనం ప్రారంభోత్సవం.
                     శాసనసభ, మండలి భవన సముదాయాన్ని 192 రోజుల్లో నిర్మించి రికార్డు సృష్టించారు.
29.03.2017: ఉగాది పండుగా సందర్భంగా సీడ్యాక్సెస్రోడ్లుకు శంకుస్థాపన.
   29 గ్రామాలను అనుసంధానించే  320 కిలో మీటర్ల ఏడు ప్రధాన రహదారులు
28.06.2019:  45.14 శాతం పనులు జరిగాయి.
28.10.2016 ప్రభుత్వ నగరంలోని భవన సముదాయాలనిర్మాణానికి
                     కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన.
01.03.2017 : కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
16.09.2018 : కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
                      6 నెలల 15 రోజుల్లో పూర్తి.
27.12.2018: రాజధానిలోని రాయపూడి కొండమరాజుపాలెం వద్ద ప్రపంచంలోనే ఎత్తైన ఐదు టవర్ల
                      సచివాలయ నిర్మాణానికి తొలి అడుగుపడింది
28.06.2019:  ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ హౌసింగ్        67 %
  ఎన్జీఓ హౌసింగ్     57 %
 గ్రూప్-డి హౌసింగ్  67 %
ఎన్జీఓ హౌసింగ్ ఫేజ్-2  1 %
 ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల బంగ్లాలు         28 %
మంత్రులు, జడ్జిల బంగ్లాలు       26 %
సచివాలయ, హెచ్ఓడీ టవర్     12 %
సచివాలయ, హెచ్ఓడీ టవర్ 3, 4       12 %
హైకోర్టు బిల్డింగ్                8 %

03.02.2019 : నేలపాడు వద్ద హైకోర్టు ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టుని ఆధునిక టెక్నాలజీతో
                     చాలా వేగంగా 192 రోజుల్లో నిర్మించారు.
                                                                            

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...