03.01.2020:
ఆందోళన చేస్తున్న రైతులపై
ఐపీసీ 307, 341,
324, 427 సెక్షన్ల కింద
పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసులపై విచారణకు హాజరుకావాలని చిలకలూరిపేట పోలీసులు రాజధాని
రైతులకు నోటీసులు అందించారు.
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
No comments:
Post a Comment