Jan 10, 2020

25,717 మంది సన్నకారు రైతులే !

రైతులు ఇచ్చిన భూముల వివరాలు
భూమి
రైతులు
ఎకరాలు
1 ఎకరం లోపు
20,490
10,035
1-  2 ఎకరాల లోపు
5,227
7,466
2 – 5 ఎకరాల లోపు
3,337
10,104
5 – 10 ఎకరాల లోపు
668
4,421
10 – 20 ఎకరాల లోపు
142
1,877
20 – 25 ఎకరాల లోపు
12
269
25 ఎకరాలకు పైగా
5
151
మొత్తం
29,881
34,323

Ø 29,881 మంది రైతులలో 20,490 మంది రైతులు 1 ఎకరం కన్నా తక్కువ భూమి కలిగిన వారు.
Ø 1 – 2 ఎకరాలు కలిగిన వారు 5,227 మంది.
Ø అంటే 29,881 మందిలో 25,717 మంది సన్నకారు రైతులే !
Ø 86 శాతం మంది రైతులది కష్టాల జీవనమే.
Ø మూడు పంటలు’ 8 గ్రామాల్లోనే - తక్కిన గ్రామాలకు వర్షమే దిక్కు.
Ø ఎకరం, రెండెకరాలున్న వారు 86 శాతం మంది
Ø మొత్తం 29 గ్రామాల్లోను ఒకే పరిస్థితి లేదు. కృష్ణా నది ఒడ్డునున్న ఏడు గ్రామాల్లో మాత్రమే ఏటా మూడుపంటలు పండుతాయి.
Ø మిగతా భూములు చాలా వరకు వర్షాధారమే. ఒక పంట మాత్రమే పండేవి. ఎక్కడైనా బోరు పడితే రెండో పంట వేస్తారు. లేకుంటే మినుము, పెసర లాంటి పంటలు చల్లి వదిలేస్తారు.
Ø ఒకే పంట పండే గ్రామాల్లో రైతుల పరిస్థితి మరీ దారుణం.



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...