Mar 23, 2018

23.03.2018 శుక్రవారం - శాసనసభ మీడియా పాయింట్



టీడీపీ అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు
Ø  పార్లమెంట్ వేదికగా నీచమైన క్రీడ జరుగుతుంది.
Ø  వైసీపీ అవిశ్వాసం లాలూచీ అవిశ్వాసం.
Ø  మేము పెట్టిన అవిశ్వాసం హోదా కోసం..
Ø  ఈశాన్య రాష్టాలకు భారీ ఎత్తున నిధులు ఇచ్చి ఆంధ్ర రాష్టానికి మొండి చేయి చూపిస్తున్నారు.
Ø  కాగ్ నివేదిక ప్రకారం రెవెన్యూ లోటు  16 వేల కోట్లు..
Ø  కాగ్ నివేదిక పట్టించుకోకుండా కేవలం 3000 కోట్లే ఇవ్వాల్సి ఉంది అని బీజేపీ నేతలు చెప్తున్నారు.
Ø  దమ్మున్న నాయకుడు చంద్రబాబుని  దక్షిణన ఉండకూడదు అని బీజేపీ కుట్ర  చేస్తుంది.
Ø  ఉత్తరాన బీజేపీ ఉరేగుతుంది..
---------------------------------------------------
ఏపీ ఎస్సీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు
BJP కుట్రపూరిత నేపధ్యంలో YCP అండ చూసుకొని రాష్ట్రానికి మోసం చేసింది.
ప్రత్యేక హోదా లేదు అని చెప్పి ప్యాకేజీ కూడా కాలయాపన చేస్తుంది.
BJP కి YCP వత్తాసు పలుకుతుంది.
PMO ఆర్ధిక నేరస్తులకు స్థావరం గా మారిందా?
ఫోటో జర్నలిస్ట్ లు వచ్చినపుడు PMO లో విజయసాయిరెడ్డి నక్కి నక్కి దాక్కోవడం ఎందుకు?
మేము మా హక్కులు అడుగుతున్నాం.
ప్రధాని కార్యాలయం ఆర్థిక నేరస్తులకు స్థావరం గా మారిందా అని ప్రశ్నించిన చంద్రబాబు పై సభహక్కుల ఉల్లంఘన ప్రవేశ పెడతారట.
ఒకటికి వందసార్లు ప్రశ్నిస్తాము, ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక BJP వాళ్ళు తోక ముడిచి పారిపోతున్నారు.
YCP విమర్శలు తట్టుకోలేక పోతుంది.
95000 కోట్లు ఎగ్గొట్టిన విజయమాల్యా కు కూడా PMO ఇంటర్వ్యూ ఇస్తుందా?
రాష్ట్రానికి ఇచ్చిన హామీలను BJP తుంగలో తొక్కింది. అటువంటి BJP తరుపున విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు.
హక్కులు ఉల్లంఘన అంటున్నారు.
BJP విలువలు లేని జాతీయ పార్టీ.
ఈరోజు పైకి వెళ్తున్నాం కదా అనుకుంటే సరిపోదు, ఆరోహణ క్రమం తరువాత అవరోహణ క్రమం ఉంటుంది,  అందుకే BJP ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ఓడిపోయింది.
ప్రత్యేక హోదా ఇవ్వాలసిందే అని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.
YCP, పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళను తరిమికొట్టడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
మోడీ నియంత పోకడలు పోతున్నారు. హిట్లర్ లా పాలించాలంటే కుదరదు.
పాకిస్థాన్ లో ముషారఫ్ కు ఏమైనదో గుర్తుఎంచుకోవాలి.
ప్రజాస్వామ్యం అంటూ వచ్చి నియంతలా వ్యవహరించారు.
పార్లమెంట్ లో అవిశ్వానికి అవకాశం లేకుండా చేస్తున్నారు.
రేపు కర్ణాటక ఎన్నికలలో BJP వాళ్లు ఉత్తర కుమారులు కాబోతున్నారు.
అక్కడ 18 నియోజక వర్గాలకు ప్రభావితం చేయగల స్థితిలో తెలుగు ప్రజలు ఉన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...