Sep 19, 2017

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు


Ø నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 2014 జూన్ 8న గుంటూరు-విజయవాడ మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల  ప్రదేశంలో ఏర్పాటు చేసిన వేదికపైన ప్రమాణం చేశారు.
Ø ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీకి కమిటీ వేస్తూ తొలి సంతకం చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ.1,000 పింఛన్ అక్టోబర్ 2 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేవిధంగా రెండో సంతకంఅన్ని గ్రామాల్లో  20 లీటర్ల మినరల్ వాటర్ ను రూ.2 అందించడానికి మూడో సంతకం, బెల్టు షాపుల రద్దుపై నాల్గవ సంతకం, ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 60 కు పెంచుతూ ఐదో సంతకం చేశారు.
Ø ఆగస్టు 15, 2015 భారత్, ఏపీ చరిత్రలోనే శాశ్వతంగా లిఖించదగిన రోజు. కృష్టా, గోదావరి నదులను అనుసంధానంలో భాగంగా నిర్మిస్తున్న పట్టిసీమభారీ ఎత్తిపోతల ప్రాజెక్టు జాతికి అంకితం.
Ø రాష్ట్రాభివృద్ధికి శాస్త్రీయపద్దతిలో భారీ ప్రణాళిక.
Ø 2015, సెప్టెంబరు 16 బుధవారం  గంటలకు గోదావరి వరద నీటిని  కృష్ణమ్మలో కలిపారుపట్టిసీమ ఎత్తిపోతల పథకం పంపు ద్వారా పోలవరం కుడి కాలువకు నీటిని విడుదల చేశారు. ఆ నీరంతా కృష్ణా జిల్లా విజయవాడ ఎగువన ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో కలిసింది. అదే పవిత్ర సంగమం.
Ø శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం. మొత్తం వ్యయం కేంద్రమే భరిస్తోంది.
Ø 2017 నూతన సంవ్సరం తొలి రోజు ఆరోగ్య రక్ష పథకం(హెల్త్ ఫర్ ఆల్) ఫైలు పై సంతకం చేశారు. ఈ పథకం కింద అందరికీ రూ.2 లక్షల వరకు ఆరోగ్య సేవలు అందిస్తారు.
Ø ప్రతికూల పరిస్థితుల్లోనూ వ్యవసాయ ఋణ ఉపశమన పథకం – 2014 అమలు
Ø 192 రోజుల్లో వెలగపూడిలో శాసనసభ, శాసనమండలి భవనాల నిర్మాణం పూర్తి
Ø 210 రోజుల్లో వెలగపూడిలో తాత్కాలిక సెక్రటేరియేట్ భవనాల నిర్మాణం పూర్తి
Ø దేశంలోనే అత్యంత పొడవైన అమరావతి - అనంతపురం నేషనల్ ఎక్స్ ప్రెస్ వే. ఇది దేశంలో మూడవది.
Ø ప్రతి ఏడాది జాతీయ ఆర్థిక వృద్ధి రేటు పెరుగుదలకంటే ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు అధికం.
Ø ఏపీలో రెండంకెల వృద్ధి రేటు.
Ø 54 వేల పంట కుంటలు, 698 సెలయేళ్ల అభివృద్ధి, 5,359 చెక్ డ్యాముల నిర్మాణం.
Ø  ప్రజల సమస్యల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్ నెంబర్‌ ప్రారంభం.
Ø  డయల్ ఏపీ’, ‘మన రాష్ట్రం’, ‘టెలీహెల్త్’, ‘-ఎడ్యుకేషన్’, ‘హరిత, -మండీ’,  సిటిజన్ ఇన్ బాక్స్’, ‘డిజిటల్ లిటరసీ’, ‘-ఎస్‌హెచ్‌జీ’, ‘స్మార్ట్ సిటీ’, ‘స్మార్ట్ గ్రిడ్, -ప్రగతి, మీ సేవ’, ‘సీఎం డ్యాష్ బోర్డు, స్మార్ట్ ఆంధ్ర ప్రదేశ్స్వచ్ఛ్ ఆంధ్ర ప్రదేశ్, మనం-మనగ్రామం-పరిశుభ్రత...........
Ø 5 గ్రిడ్లు: వాటర్, పవర్, రోడ్, గ్యాస్, ఫైబర్ గ్రిడ్లతో ప్రగతి.
Ø ఏడు మిషన్లు:ప్రాధమిక రంగం, సామాజిక సాధికారిత, పరిజ్ఞాన నైపుణ్యాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పారిశ్రమలు, మౌలికసదుపాయాలు, సేవల రంగం.
Ø 5 ప్రచార కార్యక్రమాలు : నీరు-చెట్టు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, పరిశుభ్ర-ప్రజారోగ్యం.
Ø  ప్రతి కుటుంబం రూ. 10 వేల ఆదాయం లక్ష్యం.
Ø 2017-18 -ప్రగతి పాలన సంవత్సరం.
Ø ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వ సేవలు, 133 ప్రభుత్వ విభాగాల్లోని సేవలన్నీ డిజిటలైజేషన్, 745 సేవల అనుసంధానం.
Ø మహిళా పారిశ్రామివేత్తలకు ప్రత్యేక రాయితీలు.
Ø 2014, డిసెంబరు 30న ఒక చట్టం ద్వారా సీఆర్ డీఏ ఏర్పాటు
Ø నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం 33,008 ఎకరాల సమీకరణ. ఇది ప్రపంచ రికార్డ్.
Ø రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన 24,100 మంది రైతులకు ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వడంతోపాటు పది సంవత్సరాలు కౌలు చెల్లిస్తుంది.
Ø కౌలు రైతులు, వ్యవసాయ కూలీలే కాకుండా రాజధానికి ఎంపిక చేసిన 29 గ్రామాలలోని పేదలందరికీ (19,055 మంది) పది సంవత్సరాలపాటు పెన్షన్.
Ø రాజధానిలో ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు) సహా మొత్తం 19 ప్రధాన రహదారులకు టెండర్లు. వీటిలో 8 రహదారులు నిర్మాణ దశలో ఉన్నాయి.
Ø 2015 జూన్ 6న తాళ్లాయపాలెం వద్ద సీఎం చంద్రబాబు నాయుడు రాజధానికి భూమి పూజ.
Ø 2015 అక్టోబరు 22న ఉద్దండరాయుని పాలెం వద్ద రాజధాని నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన.
Ø 2016 జూన్ 25న రాజధాని నగర సరిహద్దు నుంచి ఉండవల్లి వరకూ ఆరు గ్రామాలను కలుపుతూ 18.3 కి.మి. పొడవైన రోడ్డు నిర్మాణానికి వెంకటపాలెంలో సీఎం శంకుస్థాపన.
Ø బకింగ్‌హాం కెనాల్‌ ప్రాజెక్టు పనులు ప్రారంభం.
Ø రూ.149లకే ఇంటింటికి ఇంటర్ నెట్, కేబుల్, టెలిఫోన్ కనెక్షన్లు.
Ø  గ్యాస్ కనెక్షన్లు లేని దాదాపు 24 లక్షల కుటుంబాలకు లబ్ది.
Ø ఎన్టీఆర్ రూరల్, అర్బన్, పీఎంఈవై పథకాల కింద భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం.
Ø విద్యుత్ రంగ విజయాలు అవార్డులు నిరంతరం విద్యుత్ సరఫరా.
Ø విశాఖపట్నం జిల్లా పెందుర్తికి సమీపంలోని గుర్రంపాలెంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌(ఇఎంసి)
Ø  విశాఖ జిల్లా అచ్చుతాపురం, రాంబిల్లి మండలాలలో  ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(ఏపిఎస్ఇజడ్)
Ø  నక్కపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఐఐఎంసి)
Ø కృష్ణా జిల్లా అగిరిపల్లి మండలం తోటపల్లిలో  మెగా ఫుడ్ పార్క్
Ø కర్నూలు జిల్లాలో  అల్ట్రా మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్ పార్క్‌
Ø కర్నూలు-బెంగళూరు పరిశ్రమల కారిడార్(కెబిఐసి)
Ø చిత్తూరు జిల్లాలో  నేషనల్ ఇన్ వెస్ట్ మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (ఎన్ఐఎంజెడ్), ఎలక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్, సెరామిక్ క్లస్టర్
Ø  ప్రకాశం జిల్లా దొనకొండలో ప్రైడ్ (పిపిపి ఫర్ రీజినల్ డెవలప్ మెంట్ ఎంటర్ ప్రైజెస్- పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ లో ప్రాంతీయ అభివృద్ధి సంస్థల నిర్మాణం)
Ø  పామూరు వద్ద నేషనల్ ఇన్ వెస్ట్ మెంట్ అండ్ మాన్యుఫాక్చురింగ్ జోన్(ఎన్ఐఎంజడ్)
Ø  నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మోడల్ పారిశ్రామిక పార్క్.
Ø  చిత్తూరు జిల్లా సత్యవేడు నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు విస్తరించిన శ్రీసిటీ (ప్రత్యేక ఆర్థిక మండలి).
Ø తీర ఉపాధి మండలి’ (కోస్టల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ జోన్‌ - సీఈజెడ్‌) ఏర్పాటు.
Ø విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ (విసిఐసి).
Ø చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ (సిబిఐసి).
Ø గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ సప్లై చైన్ గా సముద్రతీర ప్రాంతం.
Ø విశాఖ మెగా ఎలక్ట్రానిక్ హబ్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్టిమెంట్ రీజియన్(ఐటీఐఆర్).
Ø లక్షా 21 వేల 655 ఎకరాలలో 300 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి.
Ø మూడు పారిశ్రామిక కారిడార్లు
Ø ఏడు పారిశ్రామిక నోడ్ లు
Ø రెండు జాతీయ పెట్టుబడి, ఉత్పాదక మండళ్లు
Ø 20 ప్రత్యేక ఆర్థిక మండళ్లు
Ø చిత్తూరు, విశాఖలలో ఐటీ పెట్టుబడి రీజియన్లు
Ø స్మార్ట్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్స్
Ø ఐటీ పరిశ్రమకు భారీగా రాయితీలు.
Ø సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ-మైక్రో,స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్)ను ప్రోత్సాహం.
Ø హుద్ హుద్ తుఫాన్ ను ఎదుర్కోవడం. దెబ్బతిన్న అన్ని వ్యవస్థలు త్వరితగతిన పునరుద్దరణ.
Ø ప్రజలకు, విద్యార్థులకు సౌకర్యంగా ఆన్ లైన్ విధానం.
Ø రియల్ టైమ్ మేనేజ్‌మెంట్(ఆర్టీజీ) శాఖ ఏర్పాటు.
Ø రాష్ట్రంలోని 5 కోట్లు మందికి ఎదో ఒక పథకం ద్వారా లబ్ధి.
Ø కాపు-బ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్లు.
Ø పేదలకు 10 లక్షల గృహాలను నిర్మించాలని నిర్ణయం.
Ø ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
Ø హైటెక్ పాలనకు చిరునామాగా ప్రభుత్వ వెబ్ సైట్లు.
Ø ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ, విద్యుత్ సమర్థ వినియోగం, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి, మౌలిక సదుపాయాల కల్పనలలో ఏపీ  నెంబర్ 1
Ø విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నెంబర్ – 3
Ø ఏక గవాక్ష విధానం ద్వారా 14 రోజుల్లో 16 శాఖల నుంచి 39 రకాల అనుమతులు.
Ø గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద పని దినాలు కల్పించడంలో  ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉంది.
Ø చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ఏపీ దేశంలో అగ్రగామి.
Ø కొత్త విమానాశ్రయాల నిర్మాణం.
Ø ఏపీలో డిజిటల్ విద్యా వ్యవస్థ.
Ø ప్రజాసాధికార సర్వే ద్వారా ప్రతి పౌరుడి వివరాల సేకరణ.

Ø 2014 నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన  పథకాలు
Ø 1  ఎన్ టి అర్ భరోసా పెన్షన్ పథకం
Ø 2  ఎన్ టి ఆర్ సుజలస్రవంతి
Ø 3  ఎన్ టి ఆర్ జలసిరి
Ø 4  ఎన్ టి ఆర్ విద్యోన్నతి
Ø 5  ఎన్ టి ఆర్ వైద్య సేవ
Ø 6  ఎన్ టి ఆర్ వైద్య పరిక్ష
Ø 7  ఎన్ టి ఆర్ ఆశయం
Ø 8  ఎన్ టి ఆర్ విదేశి విద్యాదారణ
Ø 9  ఎన్ టి ఆర్ గృహనిర్మాణం
Ø 10  అన్న అమృతహస్తం
Ø 11  అన్న సంజీవిని
Ø 12  అన్న క్యాంటిన్లు
Ø 13  అన్న దీవెన
Ø 14 అన్న అభయాస్తం
Ø 15  చంద్రన్న బాట
Ø 16  చంద్రన్న బీమా
Ø 17  చంద్రన్న విదేశి విద్యదీవానా
Ø 18  చంద్రన్న విద్యోన్నతి
Ø 19  చంద్రన్న స్వయం ఉపాథి
Ø 20 చంద్రన్న సంచార చికిత్స
Ø 21 చంద్రన్న ఉన్నత విద్య దీపం
Ø 22 చంద్రన్న తొఫా
Ø 23 చంద్రన్న క్రిస్మస్ కనుక
Ø 24 చంద్రన్న సంక్రాంతి కానుక
Ø 25  చంద్రన్న రైతు క్షేత్రాల
Ø 26 చంద్రన్న భూసారపరీక్షలు
Ø 27 చంద్రన్న చెయుత
Ø 28 చంద్రన్న కాపు భవన్ లు
Ø 29 చంద్రన్న డ్రైవర్ల ప్రమాద బీమా
Ø 30 బడిపిలుస్తోంది
Ø 31 బడికొస్తా
Ø 32 విద్యాంజలి
Ø 33 మైనారిటీ విదేశి విద్యాపథకం
Ø 34 మీ ఇంటికి మీ భుమి
Ø 35 మీ భుమి వెబ పోర్టల్
Ø 36 రైతుబంధు
Ø  37 రైతు రుణవూపసమణ పథకం
Ø 38 చేనేత రుణమాఫీ
Ø 39 డ్వాక్ర రుణమాఫీ
Ø 40 ఏరువాక పౌర్ణమి
Ø 41  రైన్ గన్
Ø 42  పొలంపిలుస్తోంది
Ø 43 పంట సంజీవిని
Ø 44 రైతుశ్రీ
Ø 45 గిరిపుత్రిక కల్యాణం
Ø 46 గిరి గోరుముద్దలు
Ø 47 దుల్హన్
Ø 48 తత్కాల్
Ø 49 దుకాణ్ మకాన్
Ø 50 తల్లీబిడ్డ ఎక్సప్రెస్
Ø 51 మా ఇంటి మహలక్ష్మి
Ø  52 షీ ఆటో
Ø 53 శోధన
Ø 54 అభయం
Ø 55 దివ్యదర్శణం
Ø 56 వనం మనం
Ø 57 ఈ ప్రగతి
Ø 58 వీధి వ్యాపారుల పథకం
Ø 59 అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి
Ø 60 మహిళ మాస్టర్ హెల్త్
Ø 61 ద్రోణాచార్య (నైపుణ్యాభివృద్ధి) పథకం
Ø 62 గాయత్రి విద్య ప్రశస్తి
Ø 63 భారతి విద్యా పథకం
Ø 64 రైతు రథం
Ø 65 నీరు చెట్టు
Ø  66 జన్మభూమి మా ఊరు
Ø 67 ఉద్యోగుల ఆరోగ్య బీమా
Ø 68 ఉద్యోగ రథం
Ø 69 పాత్రికేయుల ఆరోగ్య బీమా
Ø 70 ఆరోగ్యరక్ష
Ø 71 అంధ్ర ప్రదేశ్ మహిళా సాధికార సంస్థ
Ø 72 వయోవృద్ధుల సహాయ సంస్థ
Ø 73 గిరిజన కుటుంబాలకు కిలో ఉచిత కందిపప్పు
Ø 74 శిశువుల సంరక్షణ కిట్స్
Ø 75 ఐ ఎస్ ఎస్ నిప్
Ø 76 ఉపాధిహామీ 150 రోజులకి పెంపు
Ø 77 అంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృధి ప్రాజెక్టు
Ø 78 అంధ్రప్రదేశ్ విజ్ఞాన సలహా మండలి
Ø 79 జన్మభూమి మా ఊరు
Ø 80 ఎల్ ఈ డి బల్బులు పంపిణి
Ø 81 స్మార్ట్ అంధ్ర ప్రదేశ్
Ø 82 స్వస్థ్ కుటుంబం
Ø 83 స్వస్త విద్యావాహిని
Ø 84 అపెక్స్ పథకం
Ø 85 న్యూట్రిషన్ మెషిన్
Ø 86 మర్పు నేస్తం
Ø 87 స్వచ్చ అంధ్ర ప్రదేశ్
Ø 88 సంక్షేమ నిధి ట్రస్ట్
Ø 89 మన కొడి
Ø 90 సి ఎం ఈ వై
Ø 91 ముఖ్య మంత్రి సహాయనిధి
Ø 92 దీపం పథకం
Ø 93 అమ్మకు వందనం
Ø 94 రోష్న
Ø 95 జనత వస్త్రాలు
Ø 96 ఈ పాస్
Ø 97 స్మార్ట్ గ్రామం, స్మార్ట్  వార్డు
Ø 98 స్మార్టు ఎ పి ఫౌండేషన్
Ø 99 వాటర్ గ్రిడ్
Ø 100 పవర్ గ్రిడ్
Ø 101 రోడ్ గ్రిడ్
Ø 102 గ్యాసు గ్రిడ్
Ø 103 ఫైబర్ గ్రిడ్
Ø 104 ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు  60 ఏళ్లకి పెంపు
Ø 105 ఉద్యోగుల జీతాల 43 శాతం పెంపు
Ø 106 సి సి ఎస్ ఉద్యోగులకి గ్రాడ్యుటీ
Ø 107 ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్
Ø 109 హంద్రీ నీవా ద్వారా అనంతపూరుకి నీళ్ళు
Ø  110 గండికోట ద్వారా పులివెందులకు నీరు
Ø 111  ఉపాధ్యాయ నియామకాలు 10,000
Ø 112 పోలీస్ నియామకాలు  10,000
Ø 113 ఏపీపీఎస్సీ నియామకాలు 4,000
Ø 114 బసవతారకం మదర్ కిట్స్
Ø 115 వశిష్ట పథకం (పోటీ పరీక్షల శిక్షణ)
Ø 116 పల్లెవనం పేరుతో గ్రామాల్లో మొక్కలు
                                        శిరందాసు నాగార్జున - 9440222914




No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...