Apr 6, 2018

06.04.2018 శుక్రవారం - శాసనసభ మీడియా పాయింట్


మంత్రి నక్కా ఆనంద బాబు

YCP MP ల డ్రామా చివరి అంకానికి చేరింది.
MP లు అంటే లోక్ సభ, రాజ్యసభ సభ్యులు.
YCP  వాళ్ళు MP ల రాజీనామా అంటున్నారు, లోకసభ సభ్యులు మాత్రమే రాజీనామా చేస్తున్నారు. కానీ రాజ్యసభ సభ్యులు చేయడం లేదు.
బ్రోకరేజీ కి ఒక వ్యక్తి కావాలి అని విజయసాయిరెడ్డి ని ఉంచుతున్నారు.
సర్వ వ్యవస్థలను బ్రష్టు పుట్టించిన వ్యక్తి విజయసాయిరెడ్డి.
ఇంతకుముందు తెలుగు ప్రజలకు తెలియని పదాలు క్విడ్ ప్రో కో, షెల్ కంపెనీలు, స్యూట్ కేస్ కంపెనీలు, మనీ లాండరింగ్ లు తెలిసేటట్టు చేసాడు.
రూ.43 వేల కోట్ల అవినీతి నిందితుడు ప్రధాని కార్యాలయంకు తరచూ తిరుగుతుంటే, BJP వాళ్లు ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నట్లు.
వారు మా వెంట ఉన్నారు, చూసి చూడనట్లు పొండి అని అధికారులకు చెబుతునట్లుగా ఉన్నది.
రాజకీయ నాయకులపై ఉన్న కేసులు ఏడాదిలోపల పరిష్కరించాలని సుప్రీంకోర్టు చెబుతోంది.
ఈ ప్రభుత్వం వచ్చి 4 సం,, అవుతున్నా వారి కేసులు అంగుళం కూడా ముందుకు కదలలేదు. ఇంకా ED సీజ్ చేసిన ఆస్తులు రిలీజ్ చేశారు.
వీరికి గిట్టని లాలూ ప్రసాద్ యాదవ్ లాంటివారికి శిక్షలు పడ్డాయి.
ఇన్ని రోజుల నుండి పాదయాత్ర చేస్తున్న జగన్ ఒక్క రోజన్నా కేంద్రాన్ని విమర్శించారా?
చంద్రబాబును విమర్శించడమే వారిపని, ఆయనను అబాసుపాలు చేయడానికి పూనుకున్నారు.
అన్ని రకాల అభివృద్ధి, నరేగా పనులకు, రాజధాని నిర్మాణం, వంటి వాటికి అడ్డు తగులుతున్నారు.
కేంద్రంతో రాజీపడి MP లందరూ రాజీనామా చేయడం  లేదు. చేస్తే అందరితో పాటుగా విజయసాయిరెడ్డి కూడా చేయాలి.
చిత్త శుద్ధి ఉంటే చంద్రబాబు చేస్తున్న పోరాటం లో భాగస్వాములు కండి.
కేంద్ర ప్రభుత్వం దిగివస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది. అందుకు అందరూ ఆందోళనలో పాల్గొనాలి.
జగన్ కూతురు పేరు చెప్పి లండన్ వెళ్ళేది విజయమాల్యాను కలుసుకోవడానికే. జగన్ కూతురుకు లండన్ లో షెల్టర్ ఇచ్చింది విజయమాల్యా నే.

 చంద్రబాబు ఢిల్లీ వెళ్లినది, భవిష్యత్తు లో చంద్రబాబు పై CBI కేసులు పెట్టకుండా చూసుకోవడానికేనా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా...
కేసులకు భయపడే వాళ్ళం అయితే BJP తో తెగతెంపులు చేసుకొనేవాళ్ళం కాదుగా అన్నారు.
---------------------------------------------------
 మంత్రి KS జవహర్

420 కి కేరాఫ్ అడ్రస్ విజయసాయిరెడ్డి తాతయ్య ..
దోంగలున్నారు జాగ్రత్త బోర్డులు తీసేసి జగన్ ఉన్నాడు జాగ్రత్త, విజయ్ సాయి ఉన్నాడు జాగ్రత్త అని పెట్టాలి.
రాష్టంలో వైసీపీది జెండా, అజెండా   BJPది.
జగన్ కూతురుకి  షెల్టర్ విజయ్ మాల్యా ఇచ్చాడని అనుమానం ఉంది..
పోరాటం చేయలేని వ్యక్తి జగన్.. పోరాటం చేయలేని వారు కాశ్మీర్ వెళ్లి వైరాగ్యం తీసుకోవటం నయం.
చిత్త శుద్ధి ఉంటే రేపు అన్ని పార్టీలు అఖిల పక్షానికి వస్తాయి...
-----------------------------------------------------------
మంత్రి కళా వెంకట్రావు

రేపు శనివారం మధ్యాహ్నం 2.30 PM కు సచివాలయంలో అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తున్నాం.
గతంలో మాదిరిగానే CMO. ఆఫీస్ నుండి సతీష్ చంద్ర గారు అందరిని పిలుస్తున్నారు.
తెలుగుదేశం తరుపున, ప్రభుత్వం తరపున, మీడియా ద్వారా అందరిని ఆహ్వానిస్తున్నాం.
జగన్ ను, పవన్ ను, వామపక్షాలను, కాంగ్రెస్, BJP వారిని, అన్ని జాతీయపార్టీలను ఆహ్వానిస్తున్నాం.
ఉదయం 8.00 గం,, నుండే అన్ని నియోజకవర్గాల్లో TDP ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర జరిగినది.
రాష్ట్రానికి నమ్మకద్రోహం జరిగింది.
అన్నిరకాల కుట్రలు జరిపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నిన్న పుస్తకం రిలీజ్ చేయడం, ఆ సభలో పాల్గొన్న వ్యక్తులను చూస్తే BJP వెనుక ఉండి చేయిస్తున్నట్లు ఉన్నది.
నిన్న పార్లమెంట్ లో AIADMK, YCP వాళ్ళు కనబడలేదు.
వారికి BJP తో ఉన్న సంబందాలకు ఇది అర్ధం పడుతుంది.
-----------------------------------------
జూపూడి ప్రభాకర్

తెలుగుదేశం వాళ్ళు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా  15 రోజులుగా వాయిదా వేస్తూ వచ్చారు.
చివరకు ఈరోజు 11.00 గం,, ప్రారంభించి, వందేమాతరం పాడి 11.09 గం,, కు సభను నిరవధిక వాయిదా వేసి వెళ్లిపోయారు.
BJP కి సొంతంగా272 మంది సభ్యులు ఉన్నప్పుటికి , అద్వానీ, మురళి మనోహర్ జోషి వంటి సుమారు 50 మంది BJP సభ్యులు అవిశ్వానికి మద్దతు గానీ, వ్యతిరేకత గానీ తెలుపకుండా బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది.
అవిశ్వాస తీర్మానం ఓటింగ్ కు వస్తుందేమోనని వారి భయం.
మోడీ అనుమతు లేకుండా స్పీకర్ చర్చకు అనుమతించరు.
కర్నాటక లో BJP ని ఓడించడానికి అక్కడి తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
YCP అండ చూసుకొని కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు.
TDP లేకపోయినా YCP ఉందని ధీమా వారిది.
కేసులు వ్యవహారం YCP కి కావాలి, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండడం BJP కి కావాలి. వారి ఇద్దరి మధ్య క్విడ్ ప్రో కో జరిగినది.
వారి చర్యలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
YCP సభ్యుల రాజీనామాలు బూటకం.
సభ జరుగుతున్నప్పుడు కాకుండా స్పీకర్ కు ఇస్తారట.
AP లో BJP ని భూస్థాపితం చేస్తాం.
--------------------------------------------------------------
టీడీపీ  ఎంఎల్ ఏ   శ్రావణ్ కుమార్ 

Ø రాజధాని  మీద 4 సంవత్సరాల తరువాత కృష్ణారావు  పుస్తకం రాయడంలో ఆంతర్యం ఏమిటి?
Ø  రాజధాని ని వ్యతిరేకించే వాళ్ళు అందరూ కలిసి పుస్తకం రాశారు
Ø  ఐ వై ర్ కృష్ణారావు  ఉసారవేల్లి లాంటి వాడు అధికారం లో ఉన్నపుడు    ఈ విషయాలు గుర్తుకు రాలేదా.
Ø  బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్  గా తీసివేసిన తరువాత గుర్తుకొచ్చాయా  పదవి కావాలంటే  చంద్రబాబుని అడిగితే ఇచ్చేవారు కదా. 
Ø  ఈ పుస్తకాన్ని రాయటం వెనక ఉన్నవాళ్లు ఎన్ని  వేల కోట్లు ముడుపులు ఇచ్చారు. 
Ø   నీకు దమ్ముంటే   ముందు నీ వెనుక ఉన్న అవినీతి గురించి పుస్తకం   రాయి
---------------------------------------------------
అమలాపురం MLA ఐతబత్తుల ఆనందరావు

కేంద్రం లెక్కలతో, AP కి అన్యాయం చేయడానికి తలంచింది.
రెవెన్యూ లోటు, 15 వ ఆర్థిక సంఘం నిధులు ఎగ్గొట్టడానికి కుట్ర చేస్తుంది.
ఉండవల్లి అరుణ్ కుమార్ తన తెలివిని రాష్ట్ర అభివృద్ధికి వాడాలి.
రాజధానికి ఇచ్చిన 33000 ఎకరాలలో 40 శాతం రోడ్లు, 30 శాతం రైతులకు పోతే 10000 ఎకరాలు మాత్రమే మిగులుతాయి.
మోడీ, అమిత్ షా లకు వారి MP లపై విశ్వాసం లేక అవిశ్వాసం పెట్టలేదు.
అవిశ్వాసం పై చర్చించలేని పిరికి ప్రధానిగా మోడీ చరిత్రలో మిగిలిపోతారు.
చంద్రబాబు JPC వేయమంటే YCP కి బాధ ఎందుకు?
స్పీకర్ దగ్గర రాజీనామా ఫార్మేట్, మోడీ కాళ్ళ దగ్గర కేసులు పెట్టారు.
YCP MP. ల దీక్ష, BJP కి రక్ష.
BJP కి కొత్త భజంత్రీలు వచ్చారు. వారు పెళ్లికి చావు డప్పు, చావుకు పెళ్లి డప్పు కొడుతూ ఉన్నారు.
---------------------------------------------------
మంత్రి  పత్తిపాటి పుల్లారావు

ఐ.వై.ఆర్.కృష్ణారావు పదవి లో ఉండగా మాట్లాడకుండా, ఇప్పుడు ఎవరి కోసం మాట్లాడుతున్నారు...
అప్పుడు రాజధాని నిర్మించడం.అరుదైన అవకాశం అన్నారు.
రైతులు స్వచ్ఛదంగా భూములు ఇస్తే,బలవంతంగా తీసుకున్నామని అంటున్నారు...
భూములు బలవంతంగా తీసుకుంటే , చూస్తూ ఊరుకునే రోజులా ఇవి?...
రాష్ర్ట ప్రజలు ఆలోచించాలి..
రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సమాన దూరంలో అమరావతి ఉంది...
ప్రపంచ స్థాయి రాజధాని  నిర్మించాలనేదే చంద్రబాబు ఆలోచన...
నిజాయితీ గా పని  చేసే చంద్రబాబు ని అందరూ పని గట్టుకుని టార్గెట్ చేస్తున్నారు..
రాజధాని వ్యతిరేకించే వారి వల్ల భూముల ధరలు పడిపోతున్నాయి.
రాజధాని వ్యతిరేక శక్తులు ఒక ప్లాట్ ఫామ్ పైకి వస్తున్నాయి.
ప్రజా రాజధాని వ్యతిరేకించిన వారికి రైతుల ఉసురు తగులుతుంది.
-------------------------------------------------
వినుకొండ MLA GV ఆంజనేయులు.

ఢిల్లీలో నిన్న 18 రాజకీయ పార్టీలకు చెందిన 100 మంది MP లు మానవహారం వేస్తే YCP MP. లు పాల్గొనలేదు.
YCP కి ప్రధాని, BJP అంటే భయం అందుకే రాలేదు.
మోడీ ని వ్యతిరేకిస్తే జైలుకు వెళ్తారని భయం.
జగన్ పాదయాత్ర కు మందు, డబ్బు ఇచ్చి ప్రజలను రప్పిస్తున్నారు.
TDP సభ్యులను పార్లమెంట్ లో మార్షల్స్ చే బయటకు పంపించారు.
అది కక్ష సాధింపు చర్య, BJP అహంకారాన్నిKఈ నిదర్శనం.
వామపక్షాలు కూడా పోరాటానికి తెలుగుదేశం తో కలసి రావాలి.
-------------------------------------
 మంత్రి నారాయణ

v ఐ.వై.ఆర్.కృష్ణారావు  రాజధాని పై అసత్య ఆరోపణలు చేస్తున్నాడు.
v  కృష్ణారావు పదవి లో ఉన్నప్పుడు రాజధాని ఫై ఎందుకు మాట్లాడలేదు.
v  రాజధాని పై ఎదో జరుగుతుందని అనుకుంటే, సి.యస్. గా పదవి విరమణ చేసిన తర్వాత కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎలా తీసుకున్నారు..
v  మేం  శివ రామకృష్ణ కమిటీని వ్యతిరేకించలేదు..
v  అన్ని వనరులు ఉన్నచోటే రాజధాని నిర్మాణం చేయాలని శివ రామకృష్ణ  కమిటీ చెప్పింది.
v  శివరామకృష్ణ  కమిటీ రాజధాని కోసం  5 పేరామీటర్స్  సూచించింది.
v  ల్యాండ్ మినహా శివరామ కృష్ణ కమిటీ  చెప్పిన అన్ని పేరామీటర్స్  ఈ ప్రాంతానికి ఉన్నాయి.
v  రాజధాని కోసం ప్రజల నుండి అభిప్రాయం తీసుకున్నాం.
v  ఎక్కువ మంది  తుళ్లూరు ప్రాంతానికి ఆమోదం తెలిపారు.
v  పదవి లో ఉన్నప్పుడు మాట్లాడాని కృష్ణారావు , ఇప్పుడు ఎవరి కోసం పుస్తకాలు రాస్తున్నారు
v  వైసీపీ తో చేతులు కలిపి ఐ.వై.ఆర్.కృష్ణారావు రాజధాని పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కృష్ణారావు రాష్ట్ర ప్రజలకు  క్షమాపణలు చెప్పాలి.


……………………


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...