Aug 8, 2017

ఏపీ ఆహార కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పుష్పరాజ్

సచివాలయం, ఆగస్ట్ 7: ఏపీ ఆహార కమిషన్ చైర్మన్ గా జేఆర్ పుష్పరాజ్ సోమవారం ఉదయం సచివాలయం 4వ బ్లాక్ లో బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు నీలయపాలెం విజయ్ కుమార్ (చిత్తూరు), జి. కృష్ణమ్మ(కర్నూలు), డాక్టర్ స్వర్ణ గీత(ప్రకాశం), ఎల్. వెంకట్రావ్ ( విశాఖ), ఎన్.శ్రీనివాసరావు (తూర్పుగోదావరి జిల్లా) ఆహార కమిషన్ సభ్యులుగా  బాధ్యతలు స్వీకరించారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, వినుకొండ శాసనసభ్యులు జీవీ.ఆంజనేయులు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...