సచివాలయం, జనవరి 17: ఈ నెల 17వ తేదీన జరగవలసిన మంత్రి మండలి సమావేశం 20వ
తేదీ శనివారం సాయంత్రం 3 గంటలకు వాయిదాపడినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్
కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం 1వ బ్లాక్
మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ
ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య
కార్యదర్శులు, కార్యదర్శులు సచివాలయ నియమ
నిబంధనలను అనుసరించి సమయానికి ప్రతిపాదనలు పంపాలని సీఎస్ కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!
‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే అద్భుతమైన కవిత్వం రాయగల దిట్ట ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
కేంద్ర నిధులలో అధిక వాటా రాబట్టే విధంగా ప్రణాళికలు రాష్ట్రీయ కృషి వికాస్ యోజనపై సీఎస్ సమీక్ష సచివాలయం, మార్చి 27: రా...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment