Oct 12, 2018


24, 25 తేదీల్లో కలెక్టర్ల సమావేశం
                  
           సచివాలయం, అక్బోబర్ 12: ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం ప్రజా వేదిక వద్ద ఈ నెల 24, 25 తేదీలలో కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలు 24వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.


No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...