మంగళగిరి: మంగళగిరి సాహితీ కళా వేదిక కన్వీనర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర చేనేత నాయకులు గుత్తికొండ ధనుంజయ రావు ఒక నిబద్ధత గల ప్రజాసేవకుడని ఆంధ్ర నాట కళా సమితి అధ్యక్షులు నాన్నపనేని నాగేశ్వరరావు కొనియాడారు. మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలోని భావనారుషిస్వామి దేవస్థానం వద్ద మంగళగిరి సాహితీ కళావేదిక కో కన్వీనర్ గోలి మధు ఆధ్వర్యంలో జరిగిన ధనుంజయ పుట్టిన రోజు వేడుకల్లో ఆయన మాట్లాడారు. రాజకీయాలలో కూడా ధనుంజయ ఒకే పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారన్నారు. మంగళగిరి బుద్ద విహార వ్యవస్థాపక అధ్యక్షులు రేఖ కృష్ణార్జున రావు మాట్లాడుతూ, రాజకీయ సేవలో నాలుగు దశాబ్దాలకుపైగా నిబద్ధతగా, నిలకడగా సేవలందించటం అభినందనీయమన్నారు. మరో పక్క వివిధ ప్రజా సంఘాలు, కళా సాంస్కృతిక రంగాలపై మక్కువతో గత కొన్ని సంవత్సరాలుగా మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గా కొనసాగుతున్నారన్నారు. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు మాట్లాడుతూ, ధనుంజయ రావు మంగళగిరి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న చేనేత కమ్యూనిటీకి చెందిన పేదలను ఆదుకోవటంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. తను నమ్ముకున్న పార్టీకి అంకితభావంతో గత 43 సంవత్సరాలుగా సేవలందించడం అభినందనీయమన్నారు. ముందుగా గోలి మధు ఏర్పాటు చేసిన కేకును గుత్తికొండ ధనంజయ రావు, విజయ దంపతులు కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గోలి మధు ప్రముఖ చిత్రకారుడు దాకోజు శివప్రసాద్ (తెలుగుదేశం పార్టీ లోగో సృష్టికర్త)తో గీసిన ఫొటోను ధనుంజయ రావుకు బహుకరించారు. ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నగరంలోని పలువురు ప్రముఖులు పాల్గొని శాలువాలు పూల మాలలు, బొకేలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జొన్నాదుల వరప్రసాదరావు (మనీ), మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవాధ్యక్షులు జన్నాదుల బాబు శివప్రసాద్, మంగళగిరి పట్టణ పద్మశాలియ బహుతమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు చింత క్రింది కనకయ్య, దామర్ల కుబేర స్వామి, కోశాధికారి గంజి రవీంద్రనాథ్, సహాయ కార్యదర్శి రామనాథం పూర్ణచంద్రరావు, వంగర పెద లక్ష్మయ్య, బిట్రా భాస్కరరావు, మంగళగిరి సాహితీ కళావేదిక సభ్యులు తాటిపాముల లక్ష్మీ పెరమాళ్ళు, పిరమిడ్ ధ్యాన గురువు ఆకురాతి శంకరరావు, గోలి మోహన రావు (పాల చంటి)శలా సత్యనారాయణ, కౌతరపు రామచందర్రావు, కౌతరపు కవిత, రేఖ నరేష్, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, అలుగురి రాజశేఖర్, తిరుమల శెట్టి హనుమంతరావు, కొడాలి కామేశ్వరరావు, తుమ్మ సర్వేశ్వరరావు, మునగపాటి సీతారామాంజనేయులు, అలుగూరి శివ నాగరాజు, అవ్వారు బుజ్జి, అవ్వారు నవీన్, మండ్రూ శ్రీను,గుత్తికొండ నాగేశ్వరరావు, అలుగూరి జయశ్రీ, అవ్వారు సాయిలక్ష్మీ, అవ్వారు రామకృష్ణ,గుత్తికొండ దినేష్ ,కౌతరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Jun 1, 2025
నిబద్ధత గల ప్రజా సేవకుడు గుత్తికొండ ధనుంజయ

Subscribe to:
Post Comments (Atom)
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment