Aug 28, 2018


6 నుంచి శాసనసభ సమావేశాలు
31 లోపల మీడియా పాస్ దరకాస్తులు
        సచివాలయం, ఆగస్ట్ 28: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి 31వ సెషన్, 14వ శాసనసభ 12వ సెషన్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర లెజిస్లేచర్ కార్యదర్శి ఎం.విజయ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాలకు పాస్ ల నిమిత్తం ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులు ఈ నెల 31వ తేదీ లోపల దరకాస్తులు సమర్పించాలని ఆయన కోరారు.

No comments:

Post a Comment

ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?

దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి...