Aug 20, 2018


23న టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి
              సచివాలయం, ఆగస్ట్ 20: రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఈ నెల 23వ తేదీ గురువారం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పరిపాలనా శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు ఈ జయంతి వేడుకలను ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని కోరారు.


No comments:

Post a Comment

నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు

నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని  1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...