Jan 17, 2018

20న మంత్రి మండలి సమావేశం


  సచివాలయం, జనవరి 17: ఈ నెల 17వ తేదీన జరగవలసిన మంత్రి మండలి సమావేశం 20వ తేదీ శనివారం సాయంత్రం 3 గంటలకు వాయిదాపడినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం 1వ బ్లాక్  మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో  ఈ సమావేశం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు సచివాలయ నియమ నిబంధనలను అనుసరించి సమయానికి ప్రతిపాదనలు పంపాలని సీఎస్ కోరారు.

No comments:

Post a Comment

నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు

నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని  1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...