Jan 29, 2018

ఫిబ్రవరి 2న మంత్రి మండలి సమావేశం



సచివాలయం, జనవరి 29: అమరావతిలోని ఏపీ సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 3 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం 3 గంటల లోపల అన్ని శాఖల కార్యదర్శులు తమ ఎజెండా అంశాలను సాధారణ పరిపాలనా శాఖకు పంపిచాలని పేర్కొన్నారు. 

No comments:

Post a Comment

మంగళగిరిలో ముగ్గురు ప్రముఖులకు సన్మానం

  మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మూడు రంగాలలో  ముగ్గురు నగర ప్రముఖులు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున ...