Feb 11, 2020

ముకుల్ రోహత్గిని నియమించడంపై పిల్


v రాజధాని అమరావతి కేసులకు ముకుల్ రోహత్గిని నియమించడంపై పిల్ దాఖలు – ప్రభుత్వం తరపున వాదించేందుకు ముకుల్ రోహత్గి నియామకాన్ని సవాల్ చేస్తూ పిల్ – రూ.5 కోట్లు ఫీజు చెల్లింపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు – ప్రభుత్వం తరపున రోహత్గిని నియమించడం న్యాయవాదుల చట్టానికి విరుద్ధమంటూ పిల్ – ముకుల్ రోహత్గికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.



No comments:

Post a Comment

నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు

నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని  1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...