24.01.2020
v ప్రజారాజధాని అమరావతిలోని 29 గ్రామాలతోపాటు తుళ్లూరు మండలం పెదపరిమి,
వడ్లమాను, హరిశ్చంద్రాపురం గ్రామాలను కలిపి అమరావతి మెట్రోపాలిటన్
డెవల్‌పమెంట్ అథారిటీ(ఏఎండీఏ) లేదా ‘అమరావతి కేపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్(ఏసీసీఎంసీ).
v సీఆర్డీయే చట్టాన్ని రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వం అమరావతి
మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీని తెరపైకి తెచ్చే ప్రయత్నం.
v ‘అమరావతి కేపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్(ఏసీసీఎంసీ)లో
చేర్చేందుకు గ్రామస్థులు అంగీకరించారు’ అని తీర్మానం సిద్ధం.
v గ్రేటర్ అమరావతి నగరపాలక సంస్ధ ఏర్పడితే తాడికొండ, తుళ్లూరు మండలాలు రద్దు అవుతాయి.
v మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం కూడా రద్దు
అవుతుంది.
No comments:
Post a Comment