సెలెక్ట్ కమిటీల ఏర్పాటుపై బులిటెన్ ఇవ్వాలని మండలి సెక్రటరీని కోరిన టీడీపీ ఎమ్మెల్సీలు - ఛైర్మన్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై ప్రశ్నించిన సభ్యులు - సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు అంగీకరించవని మండలి ఛైర్మన్‍కు నోట్ పంపిన సెక్రటరీ - మీ ఆదేశాలు అమలుకావని షరీఫ్‍కు స్పష్టం చేసిన సెక్రటరీ - కమిటీ ఏర్పాటు నిబంధనలకు విరుద్దమని లేఖ ఇచ్చిన సెక్రటరీ - మండలి కార్యదర్శి నిర్ణయంపై టీడీపీ తీవ్ర అభ్యంతరం - సెక్రటరీపై ప్రివిలేజ్ ఇస్తామని ప్రకటించిన టీడీపీ - గవర్నర్‍కు కూడా ఫిర్యాదు చేస్తామంటున్న టీడీపీ.
Subscribe to:
Post Comments (Atom)
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
మంగళగిరి అంటే చేనేత పరిశ్రమ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, గాలిగోపురం, కొండపైన పానకాలస్వామి,...
No comments:
Post a Comment