గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాలలోని
అర్హులైన నిరుపేదలకు రాజధాని ప్రాంతంలోని
29 గ్రామాల పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపానలు
సిద్ధం చేసింది. మంగళగిరి ప్రాంతంలోని వారికి నిడమర్రు, నవులూరు పరిధిలో
ఇవ్వనున్నారు. ఈ మూడు మండలాల పరిధిలో 20వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని
ప్రతిపాదించారు. దుగ్గిరాల, పెదకాకాని మండలాలలోని వారికి కూడా రాజధాని ప్రాంతంలోనే
ఇచ్చే అంశం పరిశీలిస్తున్నట్లు జిల్లా సంయుక్త పాలనాధికారి దినేష్ కుమార్
చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు
నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని 1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
మంగళగిరి అంటే చేనేత పరిశ్రమ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, గాలిగోపురం, కొండపైన పానకాలస్వామి,...
No comments:
Post a Comment