న్యూఢిల్లీ: స్మార్ట్‌సిటీ పథకంలో ఎంపికైన అమరావతిలో రూ. 2046 కోట్ల విలువైన 20 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి వెల్లడించారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గురువారం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఐదేళ్లలో ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. మూడోదశ స్మార్ట్‌సిటీ చాలెంజ్‌లో అమరావతి 2017 జూన్‌లో స్మార్ట్ సిటీ పథకానికి ఎంపికైందని గుర్తు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు
నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని 1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
మంగళగిరి అంటే చేనేత పరిశ్రమ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, గాలిగోపురం, కొండపైన పానకాలస్వామి,...
No comments:
Post a Comment