v నాలుగేళ్లుగా
తాడేపల్లిలో కొనసాగుతున్న ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కొత్త భవనంలోకి తరలిపోయింది.
బుధవారం నుంచి మంగళగిరి 6వ బెటాలియన్ రోడ్డు(శ్రీరామ్‌నగర్-ఆత్మకూరు గ్రామం)లోని
నీలాద్రి టవర్-3,4,5 అంతస్థుల్లో మండలి కార్యకలాపాలు నడుస్తాయి. లీజు ఒప్పందం
మేరకు దాదాపు రూ.25 లక్షలు అద్దె కింద అడ్వాన్స్ గా చెల్లించిన మండలి, గత
డిసెంబరులోనే కొత్తభవనంలోకి తరలించాల్సి ఉంది. రాజధాని తరలింపు నిర్ణయం నేపథ్యంలో
కొంత ఊగిసలాడినప్పటికీ ఎట్టకేలకు కొత్త భవనంలోకి మార్చారు.
Subscribe to:
Post Comments (Atom)
నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు
నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని 1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
మంగళగిరి అంటే చేనేత పరిశ్రమ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, గాలిగోపురం, కొండపైన పానకాలస్వామి,...
No comments:
Post a Comment