Sep 25, 2018


అక్టోబర్ 3న మంత్రి మండలి సమావేశం
          
        సచివాలయం, సెప్టెంబర్ 25: వెలగపూడిలో సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని కేబినెట్ సమావేశ మందిరంలో అక్టోబర్ 3వ తేదీ బుధవారం సాయంత్రం 3 గంటలకు  మంత్రి మండలి సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.




No comments:

Post a Comment

నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు

నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని  1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...