Nov 18, 2017

సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందం శాసనసభ, సచివాలయం సందర్శన



సచివాలయం, నవంబర్ 17: సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందానికి  శాసనసభ వద్ద శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు.  వారికి శాసనసభ సమావేశ హాలును  చూపించారు. తరువాత సచివాలయంలోని 5వ బ్లాక్ లోపల డిపార్ట్ మెంట్లను, సమావేశ హాలును చూపించారు. సమావేశ హాలులో ఒక గ్రూప్ ఫొటో దిగారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి నారాయణ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ఉన్నారు. 

No comments:

Post a Comment

నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు

నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని  1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...