సచివాలయం, నవంబర్ 30: సచివాలయం ఒకటవ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో
డిసెంబర్ 1వ తేదీ శుక్రవారం
సాయంత్రం 5 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్
కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు,
ముఖ్య కార్యదర్శులు,
కార్యదర్శులు సచివాలయ నియమనిబంధనలను అనుసరించి
సకాలంలో ప్రతిపాదనలు పంపాలని ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment