Mar 6, 2018

విదేశీ పెట్టుబడుల కోసం చంద్రబాబు నిరంతర కృషి



ప్రభుత్వ విప్ డాక్టర్ యామినీ బాల
             సచివాలయం, మార్చి 6: రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రాబట్టడం  కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ డాక్టర్ యామినీ బాల అన్నారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఉదయం ఆమె మాట్లాడారు. రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష సభ్యులు రాకపోవడం, ప్రజా సమస్యలపై మాట్లాడకపోవడం దురదృష్టకరం అన్నారు.

No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...