·
రాష్ట్ర అర్థ గణాంక శాఖ కార్యాలయం – సాయిపురం కాలనీ, గొల్లపూడి, విజయవాడ
·
రాష్ట్ర పర్యాటక శాఖ కమిషనరేట్ – సాయిపురం కాలనీ, గొల్లపూడి, విజయవాడ
·
సెర్ఫ్ (గ్రామీణ పేదరిక నిర్మూలన
సంస్థ) రాష్ట్ర కార్యాలయం – ఎన్టీఆర్ భవన్, ఆర్టీసీ కాంప్లెక్స్, విజయవాడ.
·
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం – వి.ప్లాజా, మారుతీనగర్, ఏలూరు రోడ్డు, విజయవాడ
·
పంచాయతీ రాజ్ శాఖ కమిషనరేట్ – చరితశ్రీ హాస్పిటల్ భవనం, నక్కల్ రోడ్డు, విజయవాడ
·
పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం – జడ్‌పి ఆఫీస్, పీడబ్ల్యూడీ గ్రౌండ్
ఎదురుగా, బందరు
రోడ్డు, విజయవాడ
·
స్పోర్ట్స్ అథారిటీ (శాప్) కార్యాలయం – ఇందిరాగాంధీ స్టేడియం, బందరు రోడ్డు, విజయవాడ
·
అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) హెడ్ క్వార్టర్స్ – పండిట్ నెహ్రూ బస్ స్టేషన్,
ఫస్ట్ ఫ్లోర్, విజయవాడ
·
ఇంటర్మీడియట్ రాష్ట్ర కార్యాలయం – లక్ష్మీపురం, గుంటూరు
·
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం – జడ్‌పి ఆఫీస్ దగ్గర, గుంటూరు
·
రాష్ట్ర గంథ్రాలయ సంస్థ కార్యాలయం – మంగళగిరి
·
విజయవాడ గురునానక్ కాలనీ రోడ్డులో ఏపీఐఐసీ కార్యాలయం
·
విజయవాడ, ఇందిరాగాంధీ మునిసిపల్
స్టేడియంలో ఐటీ కార్యాలయం
·
విజయవాడ, పెనమలూరులో మత్స్యశాఖ
కార్యాలయం
·
విజయవాడ, గొల్లపూడిలో చీఫ్ ఇంజినీర్
సీఈడీడీవో ఆఫీసు
·
విజయవాడ, రామలింగేశ్వరనగర్ రోడ్డు, ఆటోనగర్‌లో వాణిజ్యపన్నుల
శాఖ కమిషనర్ ఆఫీసు
·
విజయవాడ, డోర్నకల్ రోడ్డులో కాపు
కార్పొరేషన్ ఆఫీసు
·
విజయవాడ, ట్రెండ్ సెట్ మాల్ పక్క
వీధి, బెంజి
సర్కిల్‌లో బీసీ కమిషన్ ఆఫీసు
·
విజయవాడ, నారా చంద్రబాబునాయుడు కాలనీ, బెంజిసర్కిల్‌లో రాష్ట్ర
ప్రణాళికా సంఘం కార్యాలయం
·
విజయవాడ, మ్యూజియం రోడ్డులో
డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆఫీసు
·
విజయవాడ, కరెన్సీ నగర్‌లో ఇంటర్
విద్యా కార్యాలయం
·
విజయవాడ, పాత ప్రభుత్వాస్పత్రి
ప్రాంగణంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
·
విజయవాడ, పాత ప్రభుత్వాస్పత్రి
ప్రాంగణంలో ఏపీ పారా మెడికల్ బోర్డు
·
విజయవాడ, ఆంధ్రా ఆస్పత్రి పక్కన
గొల్లపూడిలో పరిశ్రమల శాఖ
- Excise and Prohibition Commissionarate, Prasadampadu, Vijayawada.
- Excise and Enforcement Directorate, Prasadampadu, Vijayawada.
- MD Office,Beverages Corporation,Prasadampadu, Vijayawada.
- Higher Education State Office, ANR Towers, Prasadampadu, Vijayawada.
- Technical Education Office, ANR Towers, Prasadampadu, Vijayawada.
- Technical Education Commissionarate, ANR Towers, Prasadampadu, Vijayawada.
- R.W.S State Office, Saipuram Colony, Gollapudi, Vijayawada.
- State Tourism Commissionarate, Saipuram Colony, Gollapudi, Vijayawada.
No comments:
Post a Comment