సచివాలయం, సెప్టెంబర్ 13: విజయవాడ
ఏ వన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 20,21 తేదీలలో రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశం
జరుగుతుందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక
ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో చర్చించే అంశాలను ప్రత్యేకంగా కలెక్టర్లకు
తెలియజేస్తామన్నారు. కలెక్టర్లతోపాటు శాఖాధిపతులు ఎవరైతే తప్పనిసరిగా హాజరు
కావలసిన అవసరం ఉంటుందో వారు మాత్రమే రావాలని పేర్కొన్నారు. తక్కువ మంది
శాఖాధిపతులను మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించవలసిందిగా ప్రత్యేక ప్రధాన
కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను డాక్టర్ మన్మోహన్ సింగ్ కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
30న తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక
ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment