హైదరాబాద్: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని యోగ సంస్కృతం యూనివర్సిటీ
11వ కాన్వకేషన్ ఆదివారం సాయంత్రం ఖైరతాబాద్‌లోని ఇంజనీర్స్ ఇన్ స్టిట్యూషన్‌లో
ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవంలో పలువురికి డిగ్రీలు, డాక్టరేట్లు ప్రదానం
చేశారు. గుంటూరుకు చెందిన ఆకురాతి వరహా కిషోర్ కుమార్ కు డాక్టరేట్ ప్రదానం
చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ బివికె శాస్త్రి, వైస్
ఛాన్సలర్ ఎన్.వి.ఆర్.ఏ.రాజా, కిమ్స్ సీఈఓ డాక్టర్ బి.భాస్కర రావు, డాక్టర్ ఎస్.
బిక్కం చంద్, వేద, ఆగమ ప్రవీణ అవధూత రాజయోగి, స్కోప్ సంస్థ చైర్మన్ డాక్టర్
కాశ్యప్ కె ప్రభాకర్, తమిళనాడులోని జెకెఆర్ ఆస్ట్రో రీచర్చ్ ఫౌండేషన్ చైర్మన్
డాక్టర్ విజయ లక్ష్మి, వేదిక్ సైన్స్ జాతీయ సంస్థకు చెందిన లక్ష్మీ నారాయణ, చైతన్య
గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ సురేష్, జెకెఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్
వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎన్ విఆర్టే రాజా తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు
నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని 1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
మంగళగిరి అంటే చేనేత పరిశ్రమ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, గాలిగోపురం, కొండపైన పానకాలస్వామి,...

No comments:
Post a Comment