Apr 11, 2018

16న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం
సచివాలయం, ఏప్రిల్ 11: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం ఒకటవ  బ్లాక్‌ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు తమ ప్రతిపానలను సకాలంలో సాదారణ పరిపాలనా(కేబినెట్-1) విభాగానికి పంపాలని కోరారు.

No comments:

Post a Comment

నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు

నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని  1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...