సచివాలయం, సెప్టెంబర్ 17: సచివాలయం 3వ బ్లాక్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) బ్రాంచ్ లో బుధవారం సాయంత్రం నిర్వహించిన దీపావళి వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి (సీఎస్) దినేష్ కుమార్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి
సీఎస్ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డీజీఎం వి.ప్రేమ్ జీ, ఏజీఎం ఎస్ఎస్ వి.నాగేంద్ర కుమార్, బ్రాంచ్ మేనేజర్ సీవి
ఆధిత్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
మంగళగిరి అంటే చేనేత పరిశ్రమ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, గాలిగోపురం, కొండపైన పానకాలస్వామి,...
No comments:
Post a Comment