Oct 3, 2017

10న మంత్రి మండలి సమావేశం



సచివాలయం, అక్టోబర్ 3: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 10వ తేదీ మంగళవారం సాయంత్రం 3 గంటలకు సచివాలయం బ్లాక్ 1లోని  మంత్రి మండలి సమావేశ మందిరంలో జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 

No comments:

Post a Comment

నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు

నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని  1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...