Jun 18, 2024

ఏపీ సెక్రటేరియట్‌లో మంత్రుల ఛాంబర్లు

ఏపీ సెక్రటేరియట్‌లో ఎవరికి ఏ ఛాంబర్ ?

అమరావతి:  ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్ తోపాటు ఇతర మంత్రులకు జీఏడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) ఛాంబర్లు కేటాయించింది.

బ్లాక్-01 : సీఎం నారా చంద్రబాబు


బ్లాక్-02 : ఏడుగురు మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

మంత్రి నాదెండ్ల మనోహర్

పొంగూరి నారాయణ

కందుల దుర్గేష్

వంగలపూడి అనిత

పయ్యావుల కేశవ్

ఆనం రామనారాయణ రెడ్డి


బ్లాక్-03 : ఐదుగురు మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు

గొట్టిపాటి రవికుమార్

కొల్లు రవీంద్ర

గుమ్మిడి సంధ్యారాణి

డోలా బాల వీరాంజనేయుల స్వామి

ఎన్ఎండీ ఫరూక్


బ్లాక్-04 : ఎనిమిది మంది మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు

నారా లోకేష్

అనగాని సత్యప్రసాద్

కింజరపు అచ్చెన్నాయుడు

ఎస్. సవిత

టీజీ భరత్

మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

కొలుసు పార్థసారథి

నిమ్మల రామానాయుడు


బ్లాక్-05 : ఐదుగురు మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు

బీసీ జనార్జన్ రెడ్డి

కొండపల్లి శ్రీనివాస్

వాసంశెట్టి

సత్యకుమార్‌

No comments:

Post a Comment

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...