Feb 11, 2019


13న మంత్రి మండలి సమావేశం
            సచివాలయం,ఫిబ్రవరి 11: ఈ నెల 13వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం 1వ బ్లాక్  మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ హాలులో ఈ సమావేశం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment

నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు

నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని  1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...