తిరువనంతపురం: 21 ఆగస్టు 2025: ఏపీ నుంచి సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SJFI) ఉపాధ్యక్షులుగా డాక్టర్ టి.జనార్ధన్, జాతీయ కమిటీ సభ్యులుగా ఎంవీ రామారావు(విజయవాడ), శిరందాసు నాగార్జున రావు (మంగళగరి), హెచ్.ఆజాద్(అనంతపురం), ఎం.నరేంద్ర(తిరుపతి) ఎంపికయ్యారు. అధికారికంగా ఏర్పడిన అఖిల భారత సీనియర్ జర్నలిస్ట్స్ సమావేశంలో ఈ డిమాండ్ లేవనెత్తారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం వేదికగా ఎస్‌జేఎఫ్ఐ ఆవిర్భవించింది. ఎస్‌జేఎఫ్ఐ జాతీయ సమావేశంలో దేశ వ్యాప్తంగా ఉన్న సీనియర్ జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని, ఆరోగ్య బీమా కల్పించాలని, రైల్వే రాయితీలు పునరుద్దరించాలని, జర్నలిస్టులపై దాడులు నివారించాలని..తదితర డిమాండ్లతో తీర్మానాలు చేసింది.
Aug 21, 2025
ఎస్‌జేఎఫ్ఐ జాతీయ కమిటీలో ఏపీ నుంచి ఐదుగురికి స్థానం

Subscribe to:
Post Comments (Atom)
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
మంగళగిరి అంటే చేనేత పరిశ్రమ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, గాలిగోపురం, కొండపైన పానకాలస్వామి,...

No comments:
Post a Comment