బాబ్రీ-రామ మందిరం వివాదంపై సుప్రీం కోర్టులో వాదించిన ప్రముఖ నాయవాది, పరాశరన్ ఒక్క రూపాయి ఫీజుతో అమరావతి రైతుల తరపున సుప్రీం కోర్టులో వాదించడానికి తన సంసిద్ధత వ్యక్తం చేశారు. మూడు రాజధానులు, అమరావతి భూములు వివాదంపై సుప్రీం కోర్టులో వాదించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వేను నియమించుకుంది. హరీష్ సాల్వే స్థాయిలో తమ తరపున వాదించే లాయర్ కోసం రైతులు ఢిల్లీలో వెతికారు. ఎంత మందిని అడిగినా ఫీజు అధికంగా అడగారు. చివరకు పరాశరన్‌ను ఆశ్రయించారు. రైతుల బాధలు విని చలించిపోయిన పరాశరన్ ఒక్క రూపాయి ఫీజుతో వారి తరపున వాదించేందుకు అంగీకరించారు.
Subscribe to:
Post Comments (Atom)
నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు
నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని 1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
మంగళగిరి అంటే చేనేత పరిశ్రమ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, గాలిగోపురం, కొండపైన పానకాలస్వామి,...
No comments:
Post a Comment