సచివాలయం, ఆగస్ట్ 7: ఏపీ ఆహార కమిషన్ చైర్మన్ గా జేఆర్ పుష్పరాజ్ సోమవారం
ఉదయం సచివాలయం 4వ బ్లాక్ లో బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు నీలయపాలెం విజయ్ కుమార్ (చిత్తూరు), జి. కృష్ణమ్మ(కర్నూలు), డాక్టర్ స్వర్ణ గీత(ప్రకాశం), ఎల్. వెంకట్రావ్ ( విశాఖ), ఎన్.శ్రీనివాసరావు (తూర్పుగోదావరి జిల్లా) ఆహార కమిషన్ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ
కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, వినుకొండ శాసనసభ్యులు జీవీ.ఆంజనేయులు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు
నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని 1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
మంగళగిరి అంటే చేనేత పరిశ్రమ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, గాలిగోపురం, కొండపైన పానకాలస్వామి,...
No comments:
Post a Comment